•వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శం: భరత్ రామ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్యాత్మకంగా తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శమని రాజమ హేంద్రవరం ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ ఛీప్ మార్గాని భరతారామ్ అన్నారు. బుధ వారం సాయంత్రం హుకుంపేటలోని గోల్డెన్ సెల బ్రేషన్స్ ఫంక్షన్ హాల్లో హుకుంపేట, పిడిం కోలమూరు, కాతేరు, వెంకటనగరం, తొర్రేడు -- గ్రామ వలంటీర్లను సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో సత్కరిం చారు. ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన జిమ్మిక్కులను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాల్సిన బాధ్యత వలం టీర్లదేనన్నారు. కరోనా విపత్కర పరిస్థితిలోనూ సీఎం జగన్మాహన్ రెడ్డి సంక్షేమ పథకాలను లు న్నారన్నారు. ఓఎల్‌డీవో, రూరల్ ఎంపీడీవో రత్నకుమారి మాట్లాడుతూ, ఆరు గ్రామాల్లో 916 మంది వలంటీర్లుకు గాను ఒకరికి వావజ్ర, ఎనిమిది మందికి సేవారత్న, 828 మందికి సేవామిత్ర అవార్డులు వచ్చాయ