Ad Code

Workshop in Arts College: 20 నుంచి ఆర్ట్స్ కళాశాలలో వర్క్ షాప్


సైన్సు పరిశోధనల్లో సృజనాత్మక అన్వేషణ అనే అంశంపై వారం రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాపాక డేవిడ్ కుమార్ శనివారం తెలిపారు. గీతం యూనివర్సిటీ, ఆర్ట్స్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 26 వరకు వర్క్ షాప్ జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన శనివారం విడుదల చేశారు.