Ad Code

Free Yoga Coaching in Rajahmundry: ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం వివరాలు


రాజమహేంద్రవరంలో పలు ప్రాంతాల్లో ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు యోగా ట్రైనర్ జి. త్రినాథ్ తెలిపారు. నగరంలో ప్రతిరోజు దానవాయిపేట గాంధీ పార్కు, చింతాలమ్మ ఘాట్, వీఎల్ పురం పార్కులలో ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నామని తెలి పారు. పూర్తి వివరాల కోసం 9490648773 నెంబరును సంప్ర దించాలని కోరారు.